(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.147. అధ్యాయః 147
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణాదిధర్మనిరూపణపూర్వకం శూద్రస్య యతిశుశ్రూషాప్రకారనిరూపణం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`పురాశర ఉవాచ।

క్షత్రా ఆరంభయజ్ఞాస్తు వీర్యయజ్ఞా విశః స్మృతాః।
శూద్రా పరిచరాయజ్ఞా జపయజ్ఞాస్తు బ్రాహ్మణాః॥ 13-147-1(87127)
శుశ్రూషాజీవినః శూద్రా వైశ్యా విపణిజీవినః।
అనిష్టనిగ్రహః క్షత్రా విప్రాః స్వాధ్యాయజీవినః॥ 13-147-2(87128)
తపసా శోభతే విప్రో రాజన్యః పాలనాదిభిః।
ఆతిథ్యేన తథా వైశ్యః శూద్రో దాస్యేన శోభతే॥ 13-147-3(87129)
యతాత్మనా తు శూద్రేణ శుశ్రూషా నిత్యమేవ చ।
కర్తవ్యా త్రిషు వర్ణేషు ప్రాయేణాశ్రమవాసిషు॥ 13-147-4(87130)
అశక్తేన త్రివర్గస్య సేవ్యా హ్యాశ్రమవాసినః।
యథాశక్యం యథాప్రజ్ఞం యథాధర్మం యథాశ్రుతం॥ 13-147-5(87131)
విశేషేణైవ కర్తవ్యా శుశ్రూషా భిక్షుకాశ్రమే॥ 13-147-6(87132)
ఆశ్రమాణాం తు సర్వేషాం చతుర్ణాం భిక్షుకాశ్రమం।
ప్రధానమితి వర్ణ్యంతే శిష్టాః శాస్త్రవినిశ్చయే॥ 13-147-7(87133)
యచ్చోపదిశ్యతే శిష్టైః శ్రుతిస్మృతివిధానతః।
తథాఽఽస్థేయమశక్తేన స ధర్మ ఇతి నిశ్చితః॥ 13-147-8(87134)
అతోఽన్యథా తు కుర్వాణః శ్రేయో నాప్నోతి మానవః।
తస్మాద్భిక్షుషు శూద్రేణ కార్యమాత్మహితం సదా॥ 13-147-9(87135)
ఇహ యత్కురుతే శ్రేయస్తత్ప్రేత్య సముపాశ్నుతే।
తచ్చానసూయతా కార్యం కర్తవ్యం యద్ధి మన్యతే॥ 13-147-10(87136)
అసూయతా తు తస్యేహ ఫలం దుఃఖాదవాప్యతే।
ప్రియవాదీ జితక్రోధో వీతతంద్రీరమత్సరః॥ 13-147-11(87137)
క్షమావాఞ్శీలసంపన్నః సత్యధర్మపరాయణః।
ఆపద్భావేన కుర్యాద్ధి శుశ్రూషాం భిక్షుకాశ్రమే॥ 13-147-12(87138)
అయం మే పరమో ధర్మస్త్వనేనేదం సుదుష్కరం।
సంసారసాగరం ఘోరం తరిష్యామి న సంశయః॥ 13-147-13(87139)
విభయో దేహముత్సృజ్య యాస్యామి పరమాం గతిం।
నాతః పరం మమాప్యన్య ఏష ధర్మః సనాతనః॥ 13-147-14(87140)
ఏవం సంచింత్య మనసా శూద్రో బుద్ధిసమాధినా।
కుర్యాదవిమనా నిత్యం శుశ్రూషాధర్మముత్తమం॥ 13-147-15(87141)
శుశ్రూషానియమేనేహ భావ్యం శిష్టాశినా సదా।
శమాన్వితేన దాంతేన కార్యాకార్యవిదా సదా॥ 13-147-16(87142)
సర్వకార్యేషు కృత్యాని కృతాన్యేవ తు దుర్శయేత్।
యథా ప్రియో భవేద్భిక్షుస్తథా కార్యం ప్రసాధయేత్॥ 13-147-17(87143)
యదకల్ప్యం భవేద్భిక్షోర్న తత్కార్యం సమాచరేత్।
యథాఽఽశ్రమస్యావిరుద్ధం ధర్మమాత్రాభిసంహితం॥ 13-147-18(87144)
తత్కార్యమవిచారేణ నిత్యమేవ శుభార్థినా।
మనసా కర్మమా వాచా నిత్యమేవ ప్రసాదయేత్॥ 13-147-19(87145)
స్థాతవ్యం తిష్ఠమానేషు గచ్ఛమానాననువ్రజేత్।
ఆసీనేష్వాసితవ్యం చ నిత్యమేవానువర్తతా॥ 13-147-20(87146)
ధర్మలబ్ధేన స్నేహేన పాదౌ సంపీడయేత్సదా।
ఉద్వర్తనాదీంశ్చ తథా కుర్యాదప్రతిచోదితః॥ 13-147-21(87147)
నైజకార్యాణి కృత్వా తు నిత్యం చైవానుచోదితః।
యథావిధిరుపస్పృశ్య సంన్యస్య జలభాజనం॥ 13-147-22(87148)
భిక్షూణాం నిలయం గత్వా ప్రణంయ విధిపూర్వకం।
బ్రహ్మపూర్వాన్గురూంస్తత్ర ప్రణంయి నియతేంద్రియః॥ 13-147-23(87149)
తథాఽఽచార్యపురోగాణామనుకుర్యాన్నమస్క్రియాం।
స్వధర్మచారిణాం చాపి సుఖం పృష్ట్వాఽభివాద్య చ॥ 13-147-24(87150)
యో భవేత్పూర్వసంసిద్ధస్తుల్యకర్మా భవేత్సదా।
తస్మై ప్రణామః కర్తవ్యో నేతరేషు కదాచన॥ 13-147-25(87151)
అనుక్త్వా తేషు చోత్థాయ నిత్యమేవ యతవ్రతః।
సంమార్జనమథో గత్వా కృత్వా చాప్యుపలేపనం॥ 13-147-26(87152)
తతః పుష్పబలిం దద్యాపుష్పాణ్యాదాయ ధర్మతః।
నిష్క్రంయావసథాత్తూర్ణమన్యత్కర్మ సమాచరేత్॥ 13-147-27(87153)
యథోపఘాతో న భవేత్స్వాధ్యాయేఽఽశ్రమిణాం తథా।
ఉపఘాతం తు కుర్వాణ ఏనసా సంప్రయుజ్యతే।
తథాఽఽత్మా ప్రణిధాతవ్యో యథా తే ప్రీతిమాప్నుయుః॥ 13-147-28(87154)
పరిచారకోఽహం వర్ణానాం త్రయాణాం ధర్మతః స్మృతః।
కిముతాశ్రమవృద్ధానాం యథాలబ్ధోపజీవినాం॥ 13-147-29(87155)
భిక్షూణాం గతరాగాణాం కేవలం జ్ఞానదర్శినం।
విశేషేణ మయా కార్యా శుశ్రూషా నియతాత్మనా॥ 13-147-30(87156)
తేషాం ప్రసాదాత్తపసా ప్రాప్స్యామీష్టాం శుభాం గతిం।
ఏవమేతద్వినిశ్చిత్య యది సేవేత భిక్షుకాన్।
విధినా స్వోపదిష్టేన ప్రాప్నోతి పరమాం గతిం॥' ॥ 13-147-31(87157)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 147 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-147-1 హవిర్యజ్ఞా విశః స్మృతా ఇతి ఙ.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.